కష్టమొచ్చినప్పుడు కన్నీటి కంటె ముందు నేనున్నాను అని గుర్తుంచుకో.......
మనుష్యులు విడిపోవచ్చు, మనసులు ఓడిపోవచ్చు,
మమతలు మాసిపోవచ్చు, కాని
మారనిది స్నేహమొక్కటే,
నిజమే ఇప్పటికీ ఏం మరలేదు,
నువ్వు గుర్తువచ్చినప్పుడు
చిరుగాలికన్నా చల్లని నీ చిరునవ్వు నన్ను పలకరించి పోతుంది. స్నేహమంటే ఇదేనేమో.
0 comments
Post a Comment